‘లైగర్’ అటెన్షన్.. ఇంకా 20 రోజులే

Screengrab Twitter:

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘లైగర్’. ఈనెల 25వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను చిత్రబృందం భారీగా నిర్వహిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ‘లైగర్’ అటెన్షన్ అనే వీడియోను విడుదల చేసింది. ‘అటెన్షన్ ఇండియా ఇంకో ఇరవైరోజుల్లో మీ ముందుకు వస్తున్నాం’ అంటూ పేర్కొంది. కాగా ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

Exit mobile version