విజయ్ ని కలిసిన అభిమాని.. యువతి మెడ వెనుక ‘లైగర్’ పచ్చబొట్టు

Courtesy Instagram:

హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ షూటింగ్లో భాగంగా ఇద్దరు అభిమాన యువతులకు కలిసే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఛార్మీతోపాటు పూరీని విజయ్ వారికి పరిచయం చేశాడు. వారిలో ఓ యువతి తన మెడ వెనుక లైగర్ పచ్చబొట్టు వేయించుకుంది. అది చూసిన విజయ్ టటూ గురించి అడిగాడు. దీంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. తనను కలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియోను లైగర్ టీం షేర్ చేసింది. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ మూవీ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ వీడియో మీరు కూడా చూసేందుకు Watch on visit Website గుర్తుపై క్లిక్ చేయండి.

Exit mobile version