నేడు హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు

© File Photo

నేడు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని, వర్షం పడే సమయంలో బయటికి రాకూడదని సూచించింది. కాగా నిన్న రాత్రి కూడా హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం కురిసింది.

Exit mobile version