మెగాస్టార్ సినిమాలో రవితేజ ఉన్నట్టా? లేనట్టా? – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మెగాస్టార్ సినిమాలో రవితేజ ఉన్నట్టా? లేనట్టా? – YouSay Telugu

  మెగాస్టార్ సినిమాలో రవితేజ ఉన్నట్టా? లేనట్టా?

  మెగాస్టార్ 154 సినిమాలో రవితేజ పాత్రపై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. తొలుత రవితేజ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారని అందుకు భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారని వార్త వచ్చింది. మళ్లీ బడ్జెట్ తగ్గింపు కోసం రవితేజను పక్కన బెట్టారనే పుకారు పుట్టుకురాగా దానిని చిత్రబృందం కొట్టిపారేసింది. తాజాగా మళ్లీ రవితేజ మెగాస్టార్ సినిమా నుంచి తప్పుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రబృందం మరో హీరో కోసం వెతుకుతోందని కూడా తెలిసింది. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’తో జులై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

  Exit mobile version