Like Share & Subscribe మూవీ ఫ‌స్ట్ లుక్

మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో Like Share & Subscribe అనే మూవీ తెర‌కెక్కుతుంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను నేడు విడుద‌ల చేశారు. సంతోష్ శోభ‌న్, ఫ‌రియా అబ్ధుల్లా, నెల్లూరు సుధ‌ర్శ‌న్ ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సోష‌ల్‌మీడియా నేప‌థ్యంతో ఈ క‌థ ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు దీనికి సంగీతం అందిస్తున్నాడు. వెంక‌ట్ బోయిన‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది.

Exit mobile version