• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంతర్జాతీయ క్రెడిట్ కార్డు చెల్లింపులపై పరిమితి

    అంతర్జాతీయ క్రెడిట్ కార్డు చెల్లింపులపై ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో క్రెడిట్ కార్డుతో చేసే వ్యయాలను LRS పరిధిలోకి తీసుకొచ్చింది. 2.5 లక్షల డాలర్లు/ అంతకు సమానమైన విదేశీ కరెన్సీని LRS పరిమితిగా నిర్ణయించింది. దీనికి మించి వ్యయం చేయాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి చేసింది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డు చెల్లింపుల పరిమితిపై ఎప్పటినుంచో చర్చలు జరుగుతుండగా తాజాగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv