• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమల లడ్డూలకు పరిమితి

    తిరుమల తిరుపతికి వెళ్లే వారు కచ్చితంగా లడ్డూ ప్రసాదంతోనే వెనక్కి వస్తారు. అయితే తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా పెరగడంతో లడ్డూ ప్రసాదంపై అధికారులు పరిమితులు విధించారు. ఇంతకు ముందు ఒక ఉచిత లడ్డూతో పాటు రూ.50 చెల్లించి ఎన్ని లడ్డూలైనా కొనుక్కునే వీలు ఉండగా.. తాజాగా ఒక ఉచిత లడ్డూ రెండు నుంచి నాలుగు మాత్రమే అదనంగా ఇస్తున్నారట. భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.