• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్విటర్‌ సీఈఓగా లిండా యాకరినో!

    ట్విటర్‌ సీఈఓగా మహిళ బాధ్యతలు స్వీకరిస్తుందని ఎలాన్ మస్క్‌ ప్రకటించిన వేళ ఆమె ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది. అమెరికా కార్పొరేట్ వర్గాలకు సుపరిచితమైన లిండా యాకరినోను ఎంపిక చేశారని తెలుస్తోంది. లిండా ప్రస్తుతం ఎస్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్టనర్‌షిప్స్‌ విభాగం చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమెతో గత కొన్ని వారాలుగా మస్క్ చర్చలు జరిపినట్లు సమాచారం. యాకరినో మస్క్‌ను కొన్ని నెలల క్రితం ఇంటర్వ్యూ చేశారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv