• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలోనూ లిక్కర్ స్కాం జరిగింది: బండి

    తెలంగాణలోనూ ఢిల్లీలో జరిగినట్లు లిక్కర్ దందా జరిగిందని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. పంజాబ్, ఢిల్లీలో చేసిన వాళ్లు ఇక్కడ చేయలేరా అని అన్నారు. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవిత గురించి సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు. ఎక్కడా తన కూతురు లిక్కర్ స్కాం చేయలేదని చెప్పటం లేదు. కేటీఆర్ కూడా ఎందుకు స్పందించడం లేదు. తెలంగాణలోనూ లిక్కర్ స్కాం జరిగి ఉంటుంది. దీనిపై కూడా అధికారులు దృష్టి పెడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv