పెళ్లైన మహిళలు గూగుల్లో భర్త గురించి ఎక్కువగా ఏం శోధించారో ఇటీవల కొన్ని ప్రశ్నలను వెల్లడించింది. వాటిలో కొన్ని ప్రశ్నలను చూస్తే మీరు అవాక్కవుతారు.
– భర్తకు నచ్చినవి, నచ్చనవి ఏంటి?
– భర్త హృదయాన్ని ఎలా గెలుచుకోవాలి?
– భర్తను ఎలా సంతోషంగా ఉంచాలి?
– భర్తను ఎలా గుప్పిట్లో పెట్టుకోవాలి, అందుకు చిట్కాలు ఏంటి?
– బిడ్డకు జన్మనివ్వడానికి సరైన సమయం ఏది?
– కుటుంబాన్ని ఎలా మెయింటైన్ చేయాలి?
– కుటుంబ బాధ్యతను ఎలా తీసుకోవాలి?
– కొత్త కుటుబంలో ఎలా ప్రవర్తించాలి?