చిన్న పిల్లలు చేసే అల్లరి చాలా ముద్దుగా అనిపిస్తుంది. వాళ్లేం చేసినా క్యూట్‌గానే ఉంటుంది. ఈ వీడియోలో మెట్రో ట్రైన్‌లో ఒక చిన్న పాప మైన్ సే మీనా సే ప్యార్ కియా పాటకు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో డ్యాన్స్ చేస్తుంది. ఆ పాప డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.