లోన్ యాప్ ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

© ANI Photo

లోన్ యాప్ ల కేసులో దేశవ్యాప్తంగా పలు సంస్థల ఆస్థులను ఈడీ జప్తు చేసింది.దాదాపు రూ.105 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ను సీజ్ చేసింది.ఇండిట్రేడ్ ఫిన్ కార్ప్, ఆగ్లో ఫిన్ ట్రేడ్ సహా మరో 10 లోన్ యాప్ సంస్థల నగదును జప్తు చేసింది.పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లతో చైనా సంస్థలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.NBFCల ద్వారా లోన్ యాప్ లు రూపొందించి రుణాలు మంజూరు చేస్తున్నట్లు విచారణలో తేలింది.

Exit mobile version