• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లోక్‌ సభ రేపటికి వాయిదా

    లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. బుధవారం ఉ. 11 గం.లకు సభ తిరిగి ప్రారంభం కానుంది. మహిళా రిజర్వేషన్స్ బిల్లుకు సంబంధించి రేపు లోక్‌సభలో చర్చ జరగనుంది. కాగా ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఇవాళ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. రేపటి నుంచి దీనిపై పూర్తి స్థాయి చర్చ జరగనుంది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఆపై 21న బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv