టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ గవర్నమెంట్ చేసిన రెండు అతిపెద్ద కుంభకోణాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని లోకేష్ మీడియా చిట్ చాట్ లో తెలిపారు. లోకేష్ ఏం చెబుతాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదానీ, గ్రీన్ కో సంస్థలతో ఒప్పందాలు చేసుకునేందుకు దావోస్ వెళ్లాలా? అని ప్రశ్నించారు.