• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌లో రూ.2 వేల నోట్ల లొల్లి

    హైదరాబాద్‌లో రూ.2 వేల నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద రూ.2 వేల నోటు తీసుకోవడానికి సిబ్బంది నిరాకరిస్తున్నారు. రూ.2 వేల నోటు చూడగానే మొహం చాటేస్తున్నారు. ఈ నోటును తీసుకోకపోతే ఆర్బీఐ ఫిర్యాదు చేయాలని సూచించినా పెట్రోల్ బంకుల యాజమాన్యాలు లెక్కచేయడం లేదు. మరోవైపు రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు బంగారు దుకాణాలకు కూడా జనం పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ షాపుల్లో రద్దీ నెలకొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv