’30 వెడ్స్ 21′ ఫేమ్ అనన్య, నటుడు సుధాకర్ కోమాకుల కలిసి ‘లాలిపప్’ అనే ఒక మ్యూజిక్ వీడియోలో నటిస్తున్నారు. ఇది మొట్టమొదటి పాన్ ఇండియా మ్యూజిక్ వీడియో అని టీమ్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ పాటను ఫేమస్ సింగర్ సిధ్ శ్రీరామ్ పాడారు. వినయ్ శణ్ముఖ్ దర్శకత్వం వహించాడు. త్వరలో పూర్తి సాంగ్ రిలీజ్ అవనుంది.
https://youtube.com/watch?v=FtLp9uQ9jlo