కేంద్రం అసమర్ధత వల్ల తెలంగాణ చాలా నష్టపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అక్కడ మంచి ప్రభుత్వం ఉంటేనే దేశం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. మతపిచ్చి, కులపిచ్చితో విడదీస్తే మరో అఫ్గాన్‌లా తయారవుతుందని పేర్కొన్నారు. మహబూబాబాద్‌లో కొత్తగా కట్టిన కలెక్టరేట్‌ను ప్రారంభించారు. పట్ణణ అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు కేటాయించారు. . అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రంపై విమర్శలు చేశారు.