• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరుసగా మూడో రోజూ నష్టాలే

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 128 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 61,431 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 18,129 పాయింట్ల వద్ద ముగిసింది. దివీస్ ల్యాబ్స్, ఎస్‌బీఐ, ఐటీసీ, టైటాన్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, సిప్లా, అపోలో, టాటా స్టీల్, మారుతి సుజికీ షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv