• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పీవీఆర్ మల్టీప్లెక్స్‌కు నష్టాలు..50 స్క్రీన్లు మూసివేత

    మల్టీప్లెక్స్‌లో చైన్‌ కంపెనీ పీవీఆర్‌ ఐనాక్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన పీవీఆర్ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసి వేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటేడ్ ప్రాతిపదికన జనవరి- మార్చిలో రూ. 333 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించారు. అంతకముందు ఏడాది ఇదే కాలానికి రూ. 105 కోట్లకుపైగా నష్టపోయారు. మెుత్తం ఆదాయం మాత్రం రూ.536 కోట్ల నుంచి రూ. 1143 కోట్లకు జంప్ అయ్యింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv