• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి

    ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ దర్శనమిస్తోంది. ఈ క్రమంలో కొంతమంది తమ ఫోన్‌ను పోగొట్టకుంటుంటారు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ‘సంచార్ సాథీ’ ప్రవేశపెట్టింది. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే HTTPS://SANCHARSAATHI.GOV.IN/ వెబ్‌సైట్‌లో ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చు. దానిని ట్రేస్ కూడా చేయవచ్చు. మీ మొబైల్ ఎక్కడ ఉన్నా..ఎవరి దగ్గర ఉన్నా తక్కువ వ్యవధిలోనే మీ దగ్గరకు చేరుతుంది. పాత ఫోన్ కొనేందుకూ ఇది ఉపయోగపడుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv