37 ఏళ్ల వయసులో కుర్రాళ్ల ఫార్మాట్ గా చెప్పుకునే టీ 20లలో చెలరేగి ఆడుతున్నాడు. అనూహ్య ఏకాగ్రత, అసాధ్యమైన షాట్లను ఆడే ఫిట్ నెస్, కట్టలు తెంచుకునే కసి, పరుగుల కోసం పట్టుదల.. ఇవి డీకే లక్షణాలు. దినేశ్ కార్తిక్ ఇప్పుడొక సంచలనం. ఈ వయసులో ఇంతటి కసికి కారణం మాత్రం అతడి గతమే. ప్రాణంగా ప్రేమించినవారి నమ్మకద్రోహానికి సమాధానం చెప్పాలనే ఉక్రోషమో…మోసం చేసినవారికి తానేంటో చూపించాలన్న కసో తెలియదు గానీ మరణం అంచులదాకా వెళ్లి ఇప్పుడు శిఖరాన్ని తాకుతున్నాడు. శిఖరం నుంచి పాతాళానికి చేరి తిరిగి మళ్లీ అదే శిఖరాన్ని అధిరోహించిన దినేశ్ కార్తిక్ జీవన ప్రయాణం గురించి visit websiteగుర్తుపై క్లిక్ చేసి తెలుసుకోండి.