• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కీర్తి సురేశ్‌లా ఉందని ప్రేమించాడు కానీ..!

    ఫేస్‌బుక్‌లో అమ్మాయి పరిచయమైంది. చూడ్డానికి అచ్చం కీర్తి సురేశ్‌లా ఉంది. ఇంకేముంది యువకుడు మురిసిపోయి రోజూ చాటింగ్ చేసేవాడు. విషయం పెళ్లి దాకా చేరింది. అమ్మాయి కష్టాల్లో ఉన్నానంటే అప్పుడు, ఇప్పుడు కలిపి రూ.40 లక్షల దాకా పంపించాడు. తీరా కలుద్దామనే సరికి స్పందన కరవైంది. బలవంతపెడితే ఇతగాడి నగ్న వీడియోలతో బెదిరించడం మొదలుపెట్టింది. యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఆమెను ప్రత్యక్షంగా చూసి అవాక్కయ్యాడు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి. ఇతడు పంపిన డబ్బులతో ఇళ్లు కూడా కడుతోందట. ఇతడు చూసిన ఫోటో నిజమైన కీర్తి సురేేశ్‌దే!