ఈనెల 19న అల్పపీడనం

© ANI Photo

TS: ఈనెల 19న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఈనెల 19, 20 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. అటు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో విస్తరించిన వాయుగుండం నుంచి తెలంగాణకు వర్షం ముప్పు తొలిగిందని పేర్కొంది.

Exit mobile version