కేకేఆర్ తో జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లక్నో జట్టు భారీ స్కోరు చేసింది. కేకేఆర్ బౌలర్లు 20 ఓవర్లు వేసినా కానీ ఒక్క వికెట్ కూడా బౌలర్లకు లభించలేదు. లక్నో ఓపెనర్లు రాహుల్ (68*), డికాక్ (140*) పరుగులు చేశారు. డికాక్ సెంచరీతో మెరిశాడు. కేకేఆర్ గెలిచేందుకు 120 బంతుల్లో 211 పరుగులు చేయాలి. కేకేఆర్ బౌలర్లను లక్నో బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు.