కేకేఆర్ VS లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో లక్నో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ మ్యాచులో గెలిస్తే ఆ పొజిషన్ మరింత పటిష్టం అవుతుంది. కానీ కేకేఆర్ కు మాత్రం ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. మరి శ్రేయస్ సేన గెలుస్తుందో.. లేక రాహుల్ ఆర్మీకి తలవంచుతుందో వేచి చూడాలి.