• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లక్నో అద్భుత విజయం

    ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో సూపర్‌జెయింట్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను లక్నో ఓడించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జట్టులో ప్రేరక్ మన్కడ్(64) అర్ధసెంచరీతో రాణించాడు. చివర్లో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే 44 పరుగులు చేసి హైదరాబాద్ చేతుల్లోని మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఈ ఓటమితో హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv