• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లక్నో గౌరవప్రద స్కోరు

    ఐపీఎల్ సీజన్ 16లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ కోల్‌కతా గౌరవప్రదస్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు సాధించింది. జట్టులో నికోలస్ పూరన్(59) అర్ధసెంచరీతో విరుచుకుపడ్డాడు. 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో వచ్చిన పూరన్ చెలరేగి జట్టును ఆదుకున్నాడు. క్వింటన్ డీకాక్(28), ప్రేరక్ మన్కడ్(26), ఆయుష్ బదోనీ(25)పరుగులు చేశారు. వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్ తలో రెండు వికెట్లతో విజృంభించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv