ఎన్నో అంచనాలతో ఐపీఎల్ బరిలోకి దిగిన లక్నో సూపర్ జాయింట్స్ జట్టుకు ఆరంభంలో కష్టాలు ఎదురయ్యాయి. తొలుత ఓపెనింగ్‌కి దిగిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ డక్ అవుట్ అయ్యాడు. తరువాత వెంటనే క్వింటన్ డికాక్(7), లెవీస్(10)లు అవుట్ అయి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం లక్నో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 26 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుంది. క్రీజులో మనీష్ పాండే, దీపక్ హూడా ఉన్నారు.