ఐపీఎల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు దూసుకుపోతుంది. ఈ జట్టు తాజాగా ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కృనాల్ పాండ్యా వంటి అనేక మంది స్టార్ హిట్టర్లు ఉన్నారు. దీంతో ఈ జట్టు ఈ సారి హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు నేతృత్వం వహిస్తున్నాడు. లక్నో జట్టు తాజాగా విడుదల చేసిన ప్రమోషన్ సాంగ్ ను వినేయండి.