శాకిని డాకిని నుంచి లిరికల్ సాంగ్

శాకిని డాకిని మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘కదిలే, కదిలే’ను రేపు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. సోమవారం ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే శాకిని-డాకిని నుంచి విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాపై అంచనాలను పెంచేసింది.ఈ మూవీలో నివేత థామస్, రెజినా కాసాండ్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version