రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ‘శేఖర్’ మూవీ నుంచి చిన్ని చిన్ని ప్రాణం అనే సాంగ్ విడుదలైంది. జీవితా రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శివాని మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటను చిన్మయి, హైమత్ మహమ్మద్, శృతి రంజని కలిసి పాడారు. శేఖర్ మూమీ మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.