• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాకీజాకు ‘మా’ సభ్యత్వం; మంచు విష్ణు సొంత డబ్బులతో..

    సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకికి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఉచితంగా మా సభ్యత్వం ఇవ్వనున్నారు. రూ.90 వేల విలువ చేసే ‘మా’ కార్డును పాకీజాకు ఉచితంగా మంజూరు చేయనున్నారు. ఈ విషయాన్ని వివాదాస్పద నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. కాగా కష్టాల్లో ఉన్న పాకీజాను తొలుత మెగా ఫ్యామిలీ ఆదుకుంది. నాగబాబు, చిరంజీవీ చెరో రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. అసెంబ్లీరౌడీ, పెదరాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్ వంటి చిత్రాల్లో నటించింది.