‘ఆ నలుగురు’ సినిమా డైరెక్టర్ మదన్ హఠాన్మరణం చెందారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం హఠాత్తుగా మరణించారు. మదన్ ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఆ నలుగురు’ చిత్రంతో టాలీవుడ్లో తన సత్తా చాాటారు.ఇండస్ట్రీలో ఎస్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి పలు చిత్రాలు నిర్మించారు. కాగా మదన్ స్వస్థలం ఏపీలోని మదనపల్లె.
‘ఆ నలుగురు’ డైరెక్టర్ మదన్ హఠాన్మరణం

yousay