• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాది తోడి కోడళ్ల పంచాయితీ: జగ్గారెడ్డి

    TS: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. తామిద్దరిదీ తోడికోడళ్ల పంచాయితీ అని.. పొద్దున మాటలనుకొని సాయంత్రానికి కలిసిపోతామని జగ్గారెడ్డి వెల్లడించారు. పదేళ్ల తర్వాతనైనా పీసీసీ చీఫ్ పదవి అధిరోహిస్తానని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డిని దింపి ఆ పదవి చేపట్టడం సాధ్యం కాదన్నారు. రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. సీఎల్పీ కార్యాయలంలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి తదితర నేతలు సమావేశమయ్యారు.