• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు..సీఎం రాజీనామా?

    మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ కూటమి రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేస్తారని అంటున్నారు. ఉద్దవ్ ప్రభుత్వానికి ఏక్ నాథ్ షిండే మద్దతు ఉపసంహరణ నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా తన ట్విట్టల్లో రాష్ట్ర మంత్రి పదాన్ని తీసివేశారు. ఇక విధాన సభ రద్దు అయ్యే అవకాశం ఉందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రభుత్వం వైదొలగాని నిర్ణయించుకున్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. సంజయ్ రౌత్ అధికారం తాత్కాలికమైనదని వ్యాఖ్యలు చేయడం కూడా అందుకు బలం చేకూరుస్తుంది.