మహేశ్ తండ్రిగా బాలీవుడ్ దిగ్గజ నటుడు?

Courtesy Instagram: mahesh babu

సూపర్ స్టార్ మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబోలో మరో యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుందట. ఈ సినిమాలో మహే‌శ్ తండ్రి పాత్రలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో పూజా‌హేగ్డే హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందట. తొలుత మహేశ్ తండ్రి పాత్రకు మోహన్ లాల్‌ని అనుకున్నప్పటికీ ప్రస్తుతం కపూర్‌ని ఫైనల్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్.

Exit mobile version