హాలీవుడ్‌లోనూ మహేశ్-జక్కన్న సినిమా? – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హాలీవుడ్‌లోనూ మహేశ్-జక్కన్న సినిమా? – YouSay Telugu

  హాలీవుడ్‌లోనూ మహేశ్-జక్కన్న సినిమా?

  December 6, 2022

  సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ పూర్తయిన అనంతరం దర్శకధీరుడు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేయనున్నారు. జక్కన్న దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో మహేశ్‌తో తీయబోయే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే, ఈ సినిమాను హాలీవుడ్‌లోనూ విడుదల చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ఓ హాలీవుడ్ బ్యానర్ కూడా ముందుకొచ్చిందని చిత్ర పరిశ్రమలో చర్చ ఊపందుకుంది. అయితే, చిత్రబృందం దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

  Exit mobile version