సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సర్కారు వారి పాట మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించి వారు అడిగిన క్రేజీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ట్విట్టర్‌లో కేవలం ఒక్కరిని మాత్రమే ఫాలో అయ్యే అవకాశం ఉంటే ఎవరినీ ఫాలో అవుతారు అని ప్రశ్నించగా.. నా భార్య నమ్రతను అంటూ ఠక్కున ఆన్సర్ ఇచ్చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడాలనుకుంటే Watch on Twitter గుర్తుపై క్లిక్ చేయండి.