• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహేష్‌-రాజమౌళి మూవీకి ముహూర్తం ఫిక్స్!

    దర్శకధీరుడు రాజమౌళితో మహేష్‌బాబు ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తుండగా ఆయన ఈ మూవీ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఏ ఏడాది చివరిలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్స్ జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఆఫ్రికన్‌ జంగిల్‌ అడ్వెంచర్ నేపథ్య కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో మహేష్‌ నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv