హైదరాబాద్‌లోని ‘ఏఎన్ పాలెస్ హైట్స్’ హోటల్‌లో హీరో మహేష్‌బాబు దంపతులు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను శ్రేయాస్ మీడియా ట్విటర్‌లో పోస్టు చేసింది. హోటల్‌లో మహేశ్ దంపతులు విందు ఆరగించడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. మహేశ్ రాకతో తమ హోటల్ ఖ్యాతి మరింత పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. మహేశ్, నమ్రతాలతో పాటు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం హోటల్‌లో విందు చేశారు.
-
Courtesy Twitter:@shreyasgroup
-
Courtesy Twitter:@shreyasgroup
-
Courtesy Twitter:@shreyasgroup
-
Courtesy Twitter:@shreyasgroup