మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల బ్యూటీ మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. తరచూ హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. అయితే తాజాగా మాళవిక షేర్ చేసిన పిక్స్ వైరల్‌గా మారాయి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో మాళవికను చూసి నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె పిక్స్‌పై లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ అమ్మడు పిక్స్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.