కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. పోటీ నుంచి దిగ్విజయ్ సింగ్ తప్పుకోవడంతో మల్లికార్జున ఖర్గే రేసులోకి వచ్చాడు. నేడు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అధ్యక్ష పదవికి శశి థరూర్ పోటీ పడుతున్నారు. మరోవైపు, మొదటి నుంచి అశోక్ గెహ్లాత్కి అధ్యక్ష స్థానం కట్టబెట్టాలని చూసినప్పటికీ రాజకీయ సంక్షోభంతో అది వీలు పడలేదు. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు మల్లికార్జున ఖర్గేకి అవకాశాలు పెరిగాయి.
రేసులోకి మల్లికార్జున ఖర్గే..?

© ANI Photo(file)