మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ హాట్ లుక్స్ యువతకు పూనకాలు తెప్పిస్తున్నాయి. సూపర్ హాట్ ఫొటోలతో మత్తెక్కించే పొడుగాళ్ల సుందరి ఇప్పుడు ట్రెండీ సారీ లుక్‌లోనూ అదరగొడుతుంది. వివిధ యాంగిల్స్‌లో ఫోజులిచ్చింది మల్లు బ్యూటీ. తను నటిస్తున్న క్రిస్టీ చిత్రానికి ప్రమోషన్స్ షురూ చేస్తుందట. ఈ ప్రత్యేకమైన చిత్రం గురించి ఎక్కువగా చెప్పటానికి, మాట్లాడటానికి అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. మాస్టర్ సినిమా తర్వాత ఆమె చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు.
-
Screengrab Twitter:Malavika Mohanan
-
Screengrab Instagram:Malavika Mohanan
-
Screengrab Instagram:Malavika Mohanan