బాలీవుడ్లో కరణ్ జోహార్ ఐకానిక్ ఫిల్మ్ ‘కభీ ఖుషీ కభీ ఘమ్’లో కరీనా కపూర్ చిన్నప్పటి పాత్ర ‘పూ’గా నటించింది మాళవిక రాజ్. అప్పట్లో 11సంవత్సరాల వయసులోనే ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రపరిశ్రమలో అదృశ్యమైన మాళవిక తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తన సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఆమె షేర్ చేసిన ఫొటోలు యూత్ ని తెగ ఆకర్షిస్తున్నాయి. అందులో కొన్ని హాట్ ఫొటోలను మీరు కూడా చూసేయండి.