అక్కినేని అఖిల్ కొత్త మూవీ ‘ఏజెంట్’ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈరోజు నుంచి ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ఇది. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది.