• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రాణంతో ఉన్న పామును నమిలిన వ్యక్తి అరెస్ట్

  ఉత్తరాఖండ్- నైనిటాల్‌లో అధికారులపై కోపంతో పామును నమిలిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగీనా కాలనీలో అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఇళ్లను కూల్చొద్దంటూ కోపోద్రిక్తుడైన కమలేష్(34) అక్కడకు వచ్చిన ఓ పామును కసపిస నమిలేశాడు. విషపూరిత సర్పం అని చెప్పినా వినకుండా పాము తలను నమిలి ఊశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వన్యప్రాణి చట్టం కింద అతన్ని అరెస్ట్ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv