• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాజీ ప్రియుడి నిర్వాకం.. పెళ్లి రద్దు

    యూపీలోని గాజిపుర్‌ జిల్లాలో వినూత్న ఘటన జరిగింది. ఓ యువతికి పెళ్లి జరుగుతుండగా మండపం దగ్గరకు ఆమె మాజీ ప్రియుడు సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి వేదికపైకి ఎక్కి వధువు నుదుటిన సింధూరం దిద్దాడు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ఇది గమనించిన వరుడు తనకీ పెళ్లి వద్దంటూ తెల్చిచెప్పాడు. పెళ్లి మండపం నుంచి వరుడు సహా అతడి బంధువులు వెనుదిరిగారు. మరోవైపు పారిపోయేందుకు యత్నించిన నిందితుడ్ని గ్రామస్తులు పట్టుకొని చితకబాదారు. అతడ్ని పోలీసులకు అప్పగించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv