రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్

Courtesy Twitter:

టాలీవుడ్ నటుడు, కలెక్టన్ కింగ్ మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ రెండో పెళ్ళికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మనోజ్ కూడా ఓ హింట్ ఇచ్చాడు. సమయం వచ్చినప్పుడు దీనిపై స్పందిస్తానని మనోజ్ చెప్పడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. కాగా వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విషేశం.

Exit mobile version