మంచు మనోజ్ తన తదుపరి చిత్రం గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. WHAT THE FISH అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. మనం మనం బరంపురం అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ చిత్రం ద్వారా వరుణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయగా… డార్క్ కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. “నేను సినిమా చేసి చాలారోజులైంది. కానీ, ఇన్నాళ్లూ మీ ప్రేమని పంచారు. ఇప్పుడు తిరిగిచ్చే సమయం ఆసన్నమైంది” అన్నాడు.
-
Screengrab Twitter:HeroManoj1
-
Screengrab Twitter:HeroManoj1