• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అనాథ చిన్నారులతో మంచు మనోజ్

    టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అనాథ శరణాలయాన్ని సందర్శించాడు. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్, గాజులరామారంలోని కేర్ అండ్ లవ్ అనాథాశ్రమం చిన్నారులతో సరదాగా గడిపాడు. వారితో కలసి మనోజ్ తన బర్త్‌డే వేడుకలు జరుపుకున్నాడు. చిన్నారులకు పుస్తకాలు, బ్యాగులు, బొమ్మలు, స్వీట్లు పంచారు. కాగా మనోజ్ నటించిన ‘వాట్ ద ఫిష్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ నేడు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ అందిరినీ ఆకట్టుకుంటోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv